హీరోయిన్ల అస్సలు పేర్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

తెలిసిన హీరోయిన్లు పేర్లు వింటే :

 

హీరోయిన్ల అస్సలు పేర్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

హీరోయిన్ల అస్సలు పేర్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే


మనకు తెలిసిన హీరోయిన్లు పేర్లు వింటే అబ్బా చాలా బాగుందని అనుకుంటాం. అసలు కొంతమంది ఆ హీరోయిన్ పేరు నా తల్లిదండ్రులు నాకు పెట్టుంటే బాగుండేదని అనుకునేవారు లేకపోలేదు. కానీ హీరోయిన్ల అస్సలు పేర్లు తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే.


అనుష్క పేరు స్వీటీ శెట్టి, నయనతార పేరు డయానా మారియమ్ కురియన్, టబు పేరు టబూస్నేమ్ హస్మి, శ్రీదేవి పేరు శ్రీ అమ్మా, నగ్మ పేరు నందితా అరవింద్, సౌందర్య పేరు సౌమ్య సత్యనారాయణ, ఆమని పేరు మీనాక్షి, స్నేహ పేరు సుహాసిని రాజారాం నాయుడు, రంభ పేరు విజయలక్ష్మి, రోజా పేరు శ్రీ లతారెడ్డి, జయ సుధ పేరు సుజాత, జయప్రద పేరు లలితారాణి, సంఘవి పేరు కావ్య రమేష్, సిమ్రాన్ పేరు రిషిబాల, మీరా జాస్మిన్ పేరు జాస్మిన్ మారి, శృతి హాసన్ పేరు రాజ్యక్ష్మి, సిల్క్ స్మిత పేరు విజయలక్ష్మి, భూమికా చావ్లా పేరు రచనా చావ్లా, రాశి పేరు మంత్ర.

 

Read Also : http://www.legandarywood.com/photo-story-ileana-dress-smartly/

About the Author

Leave a Reply

*