2 kg soil cost is nine billion dollars !

కేజీ మట్టి విలువ…. ఐదు బిలయన్ డాలర్లు:

మీకు కేజీ మట్టి కావాలా నాయన… కేవలం రూ.6.58 లక్షల కోట్లే? అవును మీరు చదివింది కరెక్టే. అందులో ఏమాత్రం స్పెల్లింగ్ మిస్టేక్ లేదు. అలాంటిది అంత భారీ మొత్తం.. కేజీ మట్టి విలువ అన్నంతనే మదిలో మెదిలే ప్రశ్న…ఇంతకీ ఆ మట్టి ఎక్కడ దొరుకుతుందని. ఇంత విలువైన మట్టి కోసం ఎవరూ పోటీ పడలేదా? అన్న సందేహం కలుగక మానదు.

ఈ-మట్టి భూమీ మీద ఉంటే.. ఏదో ఒకటి చేసి… వ్యాపారం మెదలెట్టొచ్చు. కానీ.. ఆ మట్టి ఉండేది అంతరిక్షంలో అల్లంత దూరన ఉన్న అంగాకరక గ్రహం మీద మట్టి విలువ అని.. తాజాగా నాసా వెల్లడించింది. అంగారక గ్రహం మీద ఉన్న మట్టిని తీసుకురావటం కోసం వేలాది కోట్లు ఖర్చు పెట్టేందుకు వెనుకాడ లేదు.

అంగారక గ్రహం మీద పరిశోధనలు జరుపుతున్న రోవర్ ను మళ్లీ భూమి మీదకు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా అంగారక గ్రహం మీద నుంచి కిలో మట్టిని సేకరించి భూమి మీదకు తీసుకురానున్నారు. ఒకవేళ అనుకున్నది అనుకున్నట్లు జరిగితే.. ఈ మట్టి కేజీ విలువ తొమ్మిది బిలయన్ డాలర్లుగా లెక్క వేస్తున్నారు పరిశోధకులు.

About the Author

Leave a Reply

*