సూపర్ స్టార్ సేవలలో కార్పోరేట్ హస్తం !
ఏమిటి అంటూ గతంలో విమర్శలు : మహేష్ నటించే ఒకొక్క సినిమాకు 20 కోట్ల పారితోషికం తీసుకునే మహేష్ ఇలా దాతల వద్ద డొనేషన్స్ తీసుకోవడం ఏమిటి అంటూ గతంలో విమర్శలు కూడ వచ్చాయి. ఇది ఇలా ఉండగా మహేష్ ఈమధ్య ఒక ప్రముఖ ఫార్మా కంపెనీ నుండి తాను చేస్తున్న సేవా కార్యక్రమాల కోసం 25 లక్షలు ...
Posted On 24 Jun 2018