దేశవ్యాప్తంగా లక్షకు పైగా అత్యాచార కేసులు !
మహిళల మీద నేరాలు.. రాతపూర్వక సమాధానం : దేశవ్యాప్తంగా 2016లో 38,947, 2015లో 34,651, 2014లో 36,735 అత్యాచార కేసులు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. మొత్తంగా మహిళల మీద నేరాలకు పాల్పడిన కేసులు 2016లో 3,33,954, 2015లో 3,29,243, 2014లో 3,39,457 కేసులు రిజిస్టర్ అయ్యాయని ఆయన తెలిపారు,...
Posted On 18 Jul 2018