చంద్రబాబు పాత్రలో రానా లుక్ అదరహో !
చంద్రబాబు పాత్రలో రానా లుక్ అదరహో : ఎన్టీఆర్ చిత్రంలో ఎన్టీఆర్ అల్లుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రలో యువ కథానాయకుడు రానా దగ్గుబాటి నటిస్తున్నారు. వినాయక చవితి సందర్బంగా చంద్రబాబు పాత్రలో రానా లుక్‌ని బుధవారం విడుదల చేశారు, &n...
Posted On 13 Sep 2018