2019 లో ‘ఏపీ సైకిల్ ‘దే.. చెప్పింది కెసిఆర్ జోతిష్కుడు !
2019 లో ‘ఏపీ సైకిల్ ‘దే.. చెప్పింది కెసిఆర్ జోతిష్కుడు:
తెలంగాణ ఎన్నికలపై చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది.. అందులో ఒక ఆసక్తికరమైన అంశం బైటకు వచ్చింది, తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీపైన పడతాయని, మరీ ముఖ్యముగా చంద్రబాబుపైనా పడుతుందని చర్చ నడుస్తుంది. కానీ అదేమీ నిజంకాదని కెసిఆర్ ఆస్థాన జోతిస్కులు ఎంజీకె అంటున్నారు, ముందస్తు ఎన్నికలకు పోయిన కెసిఆర్ మళ్ళీ గెలుస్తారని చెప్పింది ఇతనే.

2019 లో ‘ఏపీ సైకిల్ ‘దే
కెసిఆర్ లక్కీ నెంబర్ ప్రకారం ఆయనకు విజయం వరించిందని చెబుతున్నారు. ఇక 2019 ఏపీ ఎలక్షన్ లో తిరిగి టీడీపీ ఘన విజయం సాధిస్తుందని, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని అయన జాతక బలాన్నిబట్టి తెలుస్తుందన్నారు.

చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని
జగన్ మోహన్ రెడ్డి విషయాన్ని వస్తే.. ఆయనకు ఈ పార్టీ సిపిఐ,కాంగ్రెస్, బీజేపీ.. మద్దతు లేదు గనక అయన కష్టపడినా 2019 లో ఫలితం రాదని చెప్పారు. ఇక జనసేనానిపై అయన స్పందించలేదు.

బీజేపీ ఈ ఎలక్షన్ తో పూర్తిగా
ఏపీలో కాస్తో కూస్తో ఉన్న బీజేపీ ఈ ఎలక్షన్ తో పూర్తిగా తుడిచిపెట్టుకు పోతుందని, అలాగే అథః పాతాళానికి తొక్కేస్తారని అన్నారు.మరి కెసిఆర్ మళ్ళీ సీఎం అవుతారని చెప్పిన ఈ జోతిష్కుల మాటలు చంద్రబాబు గారి విషయంలో నిజం అవుతుందా కాదా అంటే మరో 6 నెలలు ఆగాల్సిందే.
Read Also : https://www.legandarywood.com