Logo

‘చిలకలూరిపేట’ ఓటర్ ‘ఎటువైపు’ !

‘చిలకలూరిపేట’ ఓటర్ ‘ఎటువైపు’: రాజకీయాలు వేరు అంచనాలువేరు అని తరచుగా రాజకీయనాయకులు ఉదహరిస్తుంటారు, సరిగ్గా గుంటూరు రాజకీయాలు ఇలాగే ఉంటాయి. మరీ ప్రధానంగా ‘చిలకలూరిపేట’ నియోజకవర్గం టీడీపీకి ‘కంచుకోట’గా ఉంది. ఈ నియోజకవర్గం నుంచి...