ప్రశాంత్ వర్మ టేకింగ్.. రాజశేఖర్ యాక్షన్ @ పీక్ !
ప్రశాంత్ వర్మ టేకింగ్.. రాజశేఖర్ యాక్షన్ @ పీక్ ! అ! ఫేమ్ ప్రశాంత్ వర్మ । రాజశేఖర్ కొంబోలో తెరకెక్కుతున్న కల్కి సినిమాపై భారీగానే అంచనాలున్నాయి. ఈ సినిమా టీజర్ ను బుధవారం విడుదల చేశారు, తాజా టీజర్‌లో హీరో రాజశేఖర్ స్టైలిష్ లుక్‌లో అదిరిపోయారు।...
Posted On 10 Apr 2019