బ్యాక్ అప్ లిస్ట్ లో రాయుడు । పంత్ !
బ్యాక్ అప్ లిస్ట్ లో రాయుడు । పంత్ । సైనీ: ఇంగ్లాండ్ లో జరిగే ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన కోహ్లీ సేనను ఇటీవలే బీసీసీఐ ప్రకటించిన విషయం విదితమే, అయితే ఈ సెలెక్షన్స్ పట్ల సర్వత్రా విమర్శలు రావటంతో రాయుడు । రిషబ్ పంత్ । సైనీ తో కూడిన బ్యాక్ అప్ ను తాజా గా...
Posted On 17 Apr 2019