అవికా గోర్.. మేకోవర్ కి నెటిజన్స్ ఫిదా !
అవికా గోర్.. మేకోవర్ కి నెటిజన్స్ ఫిదా: అవికా గోర్… పరిచయం అక్కర్లేని సెలబ్రిటీ, చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో బాగా పాపులరైన ఈ చిన్నది. తరువాత వెండి తెరపై కూడా మెరిసింది. తదుపరి సినిమాలను చేయటం ఆపేసి, తనకు లైఫ్ ఇచ్చిన సీరియల్స్ వైపు అడుగులు వేసింద...
Posted On 23 Apr 2019