Logo

చిరు సరసన అనసూయ ?

చిరు సరసన అనసూయ: ఒక పక్క యాంకరింగ్ తో పాటు, సినిమాలలోనూ నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు స్టార్ యాంకర్ అనసూయ. తాజాగా, చిరంజీవి । కొరటాల కొంబో లో తెరకెక్కబోయే సినిమా లో కీలకమైన రోల్ చేస్తున్నట్లు సినీవర్గాల్లో ఇన్సైడ్ టాక్. ఆమె చేయబోయే రోల్…. హీరోయిన్ రోల్...