Logo

‘బోల్డ్’ కామెంట్స్ చేసిన నాని ‘హీరోయిన్’ !

‘బోల్డ్’ కామెంట్స్ చేసిన నాని ‘హీరోయిన్’: జర్సీ సినిమాతో హిట్ అందుకున్న అందాల నటి శ్రద్ధ శ్రీనాథ్, సోషల్ మీడియా బాగా యాక్టీవ్ గా ఉంటుంది ఈ భామ. తాజాగా, శ్రద్ధ స్లీవ్ లెస్ టాప్ వేసుకొని జుట్టును సవరించుకుంటూ క్లిప్ పెట్టుకునే వీడియోను షేర్ చేసి...