Logo

1850 నాటి ఝాన్సీ రాణి అసలు ఫోటో !

1850 నాటి ఝాన్సీ రాణి అసలు ఫోటో: ఝాన్సీ లక్ష్మీభాయ్ (19 / 11 / 1828) మొదటి స్వాతంత్య్ర సమరయోధురాలు । బ్రిటిష్ వారితో ఒంటరిగా / వీరోచితంగా పోరాడి తనువు చాలించి స్వర్గస్తురాలైన ఆమె అసలు పేరు మణికర్ణిక.   అసలు విషయానికి వస్తే, ఇప్పటివరకు లక్ష్మీభాయ్ చిత్రాన్ని మనం పుస్తకాల్లో ।...