Logo

అమృత ఫలంలో.. కాలకూట విషం !

అమృత ఫలంలో.. కాలకూట విషం: ‘మామిడి’ పండు పరిచయం అక్కర్లేని అమృత ‘ఫలం’. వేసవిలో వచ్చే ఈ ఫలం కోసం చిన్న..పెద్ద అని తేడా లేకుండా ఎదురు చూస్తారనటం అతిశయోక్తికాదు. కానీ వ్యాపారుల అతివల్ల స్వదేశీ ఫలం కంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఫలానిదే గిరాకీ...