Sperm is a big challenge in coming years !

వచ్చే కొన్నేళ్లలో మానవ మనుగడకు ‘స్పెర్మ్’ ముప్పు: నేటి ఆధునిక సమాజంలో మానవుడు సాధించిన విజయాలే తనపాలిట మరణమృదంగంగా సంభవిస్తున్నాయి…. అవే తుఫాన్, భూకంపం, అంతులేని రోగాలు… ఇలా చెప్పుకొంటూ పొతే కోకొల్లలు. తాజాగా ‘ఏపిడెమియాలజిస్ట్...