Remedesiver get dismiss in soon @ WHO!

కోవిడ్ చికిత్స నుంచి రెమ్‌డెసివిర్‌ దూరం : భారత వైద్య పరిశోధన మండలి సూచనల ప్రకారం…. రెమ్ డెసివిర్ ఔషధాన్ని త్వరలోనే తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. నాణేనికి ఒకవైపు తమిళనాడు ప్రభుత్వమైతే చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో అందిస్తోంది. ఇసుకపోస్తే రాలనంతమంది క్యూలో నిల్చుంటూ...