Raja Raja Chora Latest Hilarious Teaser !

విభిన్నమైన కథనంతో ‘రాజ రాజ చోర’: శ్రీ విష్ణు | మేఘా ఆకాష్ జంటగా హసిత్ గోలి దర్శకత్వంలో ‘రాజ రాజ చోర’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా విడుదలైన టీజర్ ప్రేక్షకులను గిలిగింతలు పెట్టిస్తుంది. ఈ సినిమాలో అన్ని రకాల పాత్రలను కవర్ చేస్తూ…. నిత...