Akhanda – The Roaring Lion:

అఖండ – గర్జించే సింహం: సరైన ‘కథ’ పడితే… ఇండస్ట్రీ ‘షేక్’ చేసే స్టామినా ఉన్న అతి కొద్ది మందిలో ‘మాస్ కా బాప్ నందమూరి బాలకృష్ణ’ ఒకరు. తాజాగా బాలయ్య | బోయపాటి శ్రీను కంబినేషన్లో వస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్-టైనర్ అఖండ పై అంచనాలు భారీ...