Passport, pancard,Aadhaar services introduce in Sachivalayam Soon !

గ్రామ సచివాలయాల్లోనే పాస్‌పోర్టు, పాన్ కార్డు,ఆధార్ సేవలు: ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ‘15,004 గ్రామ | వార్డు’ సచివాలయాలున్నాయి, ఇప్పటి వరకు స్థానికంగా ఉండే అవసరాల నిమిత్తం… సేవలను అందిస్తున్న సచివాలయాల్లో పలు ‘కేంద్ర ప్రభుత్వ సేవలు | మ...