Ramp walk down the street social media shake !

వీధిలో ర్యాంప్ వాక్…సోషల్ మీడియా షేక్: టాలీవుడ్ యాంగ్రీ హీరో రాజశేఖర్ ముద్దుల తనయలు ‘శివాని | శివాత్మక’ లు హీరోయిన్స్ గా కెరీర్ మొదలు పెట్టారు. అందం విషయంలో ముంబై భామలకు ఏమాత్రం తగ్గకుండా ఉండే ఈ ఇద్దరు అమ్మాయిలు ఎక్స్ పోజింగ్ విషయంలో ఈ మద్య ముంబై ముద్దుగుమ్మల...