The eyes of the nations of the world towards the recession !

ప్రపంచ దేశాల చూపు ఆర్ధిక మాంద్యం వైపు: ప్రపంచ బ్యాంకు తాజా హెచ్చరికలతో ప్రపంచ దేశాల వెన్నులో వొణుకు మొదలైంది, ‘అభివృద్ధి చెందుతున్న 69 దేశాలు దాదాపు 11 వందల కోట్ల డాలర్లు అప్పు బకాయిపడినట్టు ప్రపంచ బ్యాంకు తెలిపింది. మూడు దశాబ్దాల తరువాత మళ్లీ అదే చరిత్ర పునరావృతం అవుతోందని...