Fourth wave Scare: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు… కొత్త కేసులు ఎన్నంటే?
Covid 19 fourth wave in india: దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 5,233 మందికి (Corona Cases in India) వైరస్ సోకింది. నిన్నటితో పోలిస్తే దాదాపు 40 శాతం కేసులు పెరిగాయి. కరోనాతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి 3,345 మంది కోలుకున...
Posted On 04 Jun 2022