నా అందాల రాజు కోసం ఎదురుచూస్తున్నా.. తప్పేం కాదుగా.. పెళ్లిపై కరాటే కళ్యాణి పోస్ట్
ప్రేమ-పెళ్లి.. వీటిపై ఒక్కొక్కరిదీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది.. ప్రేమ అనేది మధురకావ్యం అనే వాళ్లు కొందరైతే.. అదో ముళ్లు బాట అనేవాళ్లు ఉన్నారు. ఎప్పుడూ ఏదోఒక వివాదంతో వార్తల్లో ఉండే కరాటే కళ్యాణి.. ఇటీవల యూట్యూబర్‌ని చెంపదెబ్బలు కొట్టి.. అతనితో తిరిగి కొట్టించుకు...
Posted On 05 Jun 2022