ఎమ్మెల్యే రఘునందన్ పై మరోసారి ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిందంటే ప్రధాన కారణం బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. పోలీసులు అసలు ఎమ్మెల్యే కొడుకు లేడని.. ఓ బోర్డు చైర్మన్ కుమారుడికి ప్రమేయం లేదని తేల్చేసిన వేళ వీడియోలు ఫొటోలు రిలీజ్ చేసి మరీ వారి అడ్డంగా బుక్ చేశారు రఘున...
Posted On 08 Jun 2022