చిరునవ్వులతో ఐఫాలో స్టార్ డాటర్ దోపిడీ

సారా అలీఖాన్.. పరిచయం అవసరం లేని పేరు ఇది. తండ్రికి తగ్గ తనయగా నటనలో దూసుకుపోతున్న ఈ బ్యూటీ `మామ్` అమృత సింగ్ ని మించి యూనిక్ క్వాలిటీస్ తో యువతరంలో ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇండస్ట్రీలో వరుసగా క్రేజీ స్టార్ల సరసన నటిస్తున్న ఈ పటౌడీ సంస్థాన వారసురాలు ఎంతో ...

Solar Car: సౌరశక్తితో నడిచే కారు తయారు చేసిన కశ్మీర్ యువకుడు.. లగ్జరీ కార్ల తరహాలో డిజైన్!

Solar Car | ఇంధన ధరలు చుక్కలు చూపిస్తున్న వేళ.. ఈ సమస్యకు పరిష్కారంగా కశ్మీర్ మ్యాాథ్స్ టీచర్ ఒకరు సౌర శక్తితో నడిచే కారును రూపొందించారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏడాది వ్యవధిలో పెట్రో ధరలు పెరిగిన తీరు సామాన్యుల ఆర్థిక కష్టాలను మరింత ...

మేకప్ ఆర్టిస్టుతో స్టార్ హీరోయిన్ సరాగాలు!

బిజీ షెడ్యూళ్లతో నిరంతర ఒత్తిడుల నుంచి బయటపడేందుకు ఏం చేయాలి? ఏం చేయాలో సమంతనే అడగాలి. తాజాగా ఈ భామ  తన `సూపర్ బిజీ డే` సరదా గూఫీ ఫోటోలను షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి. దాదాపు 2 కోట్ల 30లక్షల (23 మిలియన్ల) మందికి పైగా ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్లలో ఈ ఫోటోలు హల్చల్ చేసా...

TS TET 2022 Preparation Tips: టెట్‌లో మంచి స్కోర్‌ సాధించాలంటే.. సబ్జెక్టుల వారీగా ఈ టాపిక్స్‌ చదవండి

TS TET 2022 పరీక్ష జూన్ 12న జరగనుంది. ఈ టెట్‌ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు జూన్‌ 6 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. టెట్ పూర్తయిన తర్వాత టీచర్ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ జరగనుంది. ఈసారి టెట్ అర్హతలు, నిర్వహణకు సంబంధించి కొన్ని మార్పులు ఉన్నాయి. గతంలో బ...

వార్నర్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌.. త్వరలోనే కెప్టెన్సీపై జీవిత కాల నిషేధం ఎత్తివేత..

నాలుగేళ్ల కిందట జరిగిన బాల్‌ టాంపరింగ్‌ వివాదం క్రికెట్‌ ఆస్ట్రేలియాను ఓ కుదుపు కుదిపిన సంగతి తెలిసిందే. 2018లో దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు సందర్భంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు బాల్ ట్యాంపరింగ్ పాల్పడ్డారు. ఈ ఘటన జరగిన సమయంలో అప్పటి కెప్టెన్‌ స్టీవ్ స్మిత్‌, వైస్‌ కెప్టెన్‌...

TS Inter Results 2022: జూన్‌ 20 నాటికి తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు..? ఇప్పటికే ప్రారంభమైన మూల్యాంకనం

TS Inter Results 2022: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు మంగళవారం (మే 24) తో ముగియనున్న నేపథ్యంలో అధికారులు సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ వేగం పెంచారు. వాస్తవానికి సంస్కృతం పేపర్‌ మూల్యాంకనం ఈ నెల 12నే ప్రారంభమైంది. తాజాగా ఆదివారం సబ్జెక్టుల మూల్యాంకనం చేపట్టారు. హైదరాబాద్‌లో ఏర్పా...