Mugguru Monagallu : ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవికి డూప్‌గా నటించిన ఇంకో ఇద్దరు ఎవరో తెలుసా..?
Mugguru Monagallu : మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన హిట్ చిత్రాల్లో నటించారు. కొన్ని సినిమాల్లో ఆయన ద్విపాత్రాభినయం చేయగా.. ఒక సినిమాలో మూడు పాత్రల్లో కనిపించి అలరించారు. అదే ముగ్గురు మొనగాళ్లు మూవీ. ఇందులో చిరంజీవి మూడు భిన్నమైన పాత్...
Posted On 17 Jun 2022