వైజాగ్ సహా నాలుగు టైర్ 2 నగరాల్లో ఇన్ఫోసిస్ కొత్త కార్యాలయాలు
ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అందుబాటులోని టాలెంట్ పూల్‌కు దగ్గరగా ఉండేందుకు టైర్ 2 నగరాల్లో నాలుగు కొత్త కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ గ్రూప్ హెడ్ కృష్ణమూర్తి శంకర్ ఓ ఇంగ్లీష్ మీడియాకు తెలిపారు. ఐటీ రంగంలో చాలామంది యువ ఉద్యోగులు టైర్ టూ నగర...
Posted On 18 Jun 2022