Gaza women in a miserable state

Gaza women in a miserable state: ఇద్దరి దేశాధినేతల “ఇజ్రాయిల్‌ | పాలస్తీనా” అహానికి సామాన్య ప్రజలు బలవుతున్నారు. ఇరు దేశాల మధ్య గత పది నెలలుగా కొనసాగుతున్న యుద్ధంతో గాజాకు రవాణా వ్యవస్థలను ఇజ్రాయిల్‌ బలగాలు మూసివేశాయి..తత్ఫలితంగా ఇక్కడి ప్రజలకు కనీస అవసరాలు కూడా అందడం...