A cancer that is about to devour humanity

A cancer that is about to devour humanity:

ప్రపంచవ్యాప్తంగా హృదయ సంబంధ వ్యాధుల తర్వాత, క్యాన్సర్ మహమ్మారి కారణంగా పెద్ద సంఖ్యలో అకాల మరణాలు సంభవిస్తున్నాయి.

Also Read: https://youtube.com/@legandarytrollsadda?si=3wx5I-IelYOkWMq0

“2022తో పోలిస్తే 2050” నాటికి “స్త్రీ | పురుషుల”లో క్యాన్సర్‌ కేసులు 84శాతం | మరణాలు 93శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు అమెరికన్‌ క్యాన్సర్‌ సొసైటీ జర్నల్‌ ఓ అధ్యయనంలో వెల్లడించింది…ఇంకా ఈ శతాబ్దం చివరినాటికి క్యాన్సర్లు ఇంకా పెరిగి.. అర్ధాంతర చావులకు కారణం కావచ్చునంటూ వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Latest update on Cancer

ఈ మహమ్మారి నుంచి బయట పడాలంటే..కల్తీలేని ఆరోగ్యకరమైన ఆహారం | నీరు | వృక్షాల పరిరక్షణ | కల్మషం లేని చిరున్నవ్వు | శరీరానికి సరిపడా నిద్ర ఇత్యాదివి పాటించాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

Also Read: Legandarywood Does fasting remedy the risk of cancer – Legandarywood

సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.

Also Read: https://www.youtube.com/@legandarytrollsadda?view_as=subscriber?sub_confirmation=1

After cardiovascular disease, A large number of premature deaths are occurring due to Cancer pandemic.

Also Read: Legandarywood Durex shocking Report on Indians virginity – Legandarywood

As per the American Cancer Society Journal, they have revealed that in a study that by 2050, cancer cases in men and women are likely to increase by 84 percent and deaths by 93 percent compared to 2022.

Also Read: https://youtube.com/@vinaykumarmemorablechannel4873?si=YKOIrUai6rwcMWo6

And on this Doctors warns that by the end of this century, cancers will increase that will cause half of the deaths.

Also Read: Legandarywood Tollywood queen who made sharp comments at a late age – Legandarywood

This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarytrollsadda.

Also Read: Legandarywood Anupama who is dating a star heroin Ex lover – Legandarywood

 

 

About the Author

Related Posts

Leave a Reply

*