నాని ప్రొడక్షన్ లో అడివి శేషు !

హిట్ సీక్వెల్ లో… అడివి శేషు:

 హిట్ సినిమాకి సీక్వెల్ తీస్తున్న నాచురల్ స్టార్
 హీరోగా అడివి శేషు ఎంట్రీ
 అడివి శేషుపై క్లాప్ కొట్టిన నాని

గతంలో నాని నిర్మాతగా మారి తీసిన హిట్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర చతికిల పడటం తెలిసిన విషయమే, ఈ సినిమా లో విశ్వక్ సేన్ హీరోగా నటించగా, శైలేష్ కొలను డైరెక్షన్ వహించాడు.

తాజాగా… హైదరాబాదులో ‘హిట్ 2’ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. నాచురల్ స్టార్… అడివి శేషుపై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టాడు. ఈ సినిమా కు దర్శకుడిగా ‘శైలేష్’ కొలను… ‘మీనాక్షి చౌదరి | కోమలి ప్రసాద్’ హీరోయిన్లు ‘జాన్ స్టివార్ట్’ సంగీతం అందిస్తున్నారు.

థ్రిల్లింగ్ కథలకు సెన్సేషన్ గా ఉన్న అడివి శేషు… నాని నమ్మకాన్ని నిలబెడతాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు.

About the Author

Related Posts

Leave a Reply

*