After the grace of Navagraha God is seen!
After the grace of Navagraha God is seen!
శివాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా ఆదిదేవుణ్ణి దర్శించుకోవాలా లేక నవగ్రహాలను దర్శించుకోవాలా అనేది చాలా మంది భక్తులకి వచ్చే సందేహం.
Also Read: https://youtube.com/@legandarytrollsadda?si=wwtLa3zwjZFADLEp
ముందుగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసి, ఆ తర్వాత గర్భ గుడిలో ఉన్న దేవుని దర్శనానికి వెళ్లాలని పండితులు చెబుతున్నారు.
పురాణాల్లోకి వెళితే…ఉమాపతి నవగ్రహాలకు ఆ స్థానాలను అనుగ్రహించాడు. ఇలాంటివి మనం నిత్య జీవితంలో చూస్తూనే ఉంటాం. మీరు అధికారులతో ఏదైనా ముఖ్యమైన పనిని కలిగి ఉంటే, ముందుగా మీరు వారి క్రింది అధికారులను అభ్యర్థిస్తారు. అలాగే పార్వతీ పరమేశ్వరుని అనుగ్రహం పొందాలంటే ముందుగా నవగ్రహాల అనుమతి కావాలి, ఆ తర్వాత మీరు భూతనాధుని దర్శనానికి వెళ్ళాలి.
Also Read: https://www.youtube.com/@legandarytrollsadda?view_as=subscriber?sub_confirmation=1
సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.
Also Read: Legandarywood Bollywood heroin dating with Team India cricketer – Legandarywood
While enters the temple, many devotees have a doubt whether to visit Lord Shiva first or to visit Navagraha.
Also Read: Legandarywood Anupama who is dating a star heroin Ex lover – Legandarywood
Scholars say that one should first go around the Navagraha’s and then go to see the God in the Garbha Gudi.
Also Read: https://youtube.com/@vinaykumarmemorablechannel4873?si=P1ccSmtgfoFJd9YE
If we go to the Puranas, Umapati has blessed the Navagraha’s with those positions. We are seeing such things in our routine life. If you have any important work with officials, first you will request their subordinates. Also, if we want to get the grace of Lord Parvati, first we need the permission of the Navagraha’s, and then you must go to darshan of Bhutanathudu.
Also Read: Legandarywood The worst heartbreaking disaster in American history – Legandarywood
This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarytrollsadda.
Also Read: Legandarywood Lock down again in America due to the Deadly virus – Legandarywood