‘రన్బీర్’ తో ‘డేటింగ్’… స్పందించిన అలియా !

‘రన్బీర్’ తో ‘డేటింగ్’… స్పందించిన అలియా:

లివింగ్ రిలేషన్ అనేది ఈ రోజుల్లో అన్ని రంగాల్లో కామన్ అయిపొయింది మరి ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ట్రేండింగ్ కల్చర్,

అసలు విషయానికి వస్తే బాలీవుడ్ ప్రేమికుల జంట… రన్బీర్ కపూర్ । అలియా భట్ చాలా కాలంగా రేలషన్ లో ఉన్నట్లు తెలుస్తుంది… అయితే, తాజాగా ఈ విషయంపై అలియా స్పందించింది, రన్బీర్ ను తాను పెళ్లి చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తలు పుకార్లే నని,

 

'రన్బీర్' తో 'డేటింగ్'... స్పందించిన అలియా

‘రన్బీర్’ తో ‘డేటింగ్’… స్పందించిన అలియా

 

అందులో వాస్తవం లేదని, తమకు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యమే లేదని తేల్చి చెప్పింది అలియా. తన జీవితంపై సానుకూల ప్రభావం చూపిన వ్యక్తులను గుర్తుంచుకోవడం తన బాధ్యతని, అలాంటి వాళ్ళల్లో  రన్బీర్ కపూర్ ముందు వరసలో ఉంటారని  ఆమె గుర్తు చేసుకున్నారు.

గాస్సిప్ రాయుళ్లు ఇంతటితో ఈ విషయంపై పుల్ స్టాప్ పెడతారో లేక తమ ఇమాజినేషన్స్ కి పదునుపెడతారో చూడాలి.

 

Read Also: https://www.legandarywood.com

About the Author

Leave a Reply

*