‘అమలా’పాల్ శృతి మించిన ‘ఫోటోషూట్’ !

‘అమలా’పాల్ శృతి మించిన ‘ఫోటోషూట్’:

మలయాళం ముద్దుగుమ్మ అమలాపాల్, కెరీర్ పీక్ లో ఉండగానే దర్శకుడు విజయ్ ను పెళ్ళాడిన ఈ భామ, తరువాత సినిమాలు తగ్గించేయడం పెద్ద సర్ప్రైజ్.  కొన్నాళ్లకే అతడి నుంచి విడిపోయిన తరువాత సినిమా ల్లో బిజీ అయిపొయింది.

 

శృతి మించిన 'ఫోటోషూట్'

శృతి మించిన ‘ఫోటోషూట్’

 

పెళ్లి బ్రేక్ అప్ తరువాత  ఈ ముద్దుగుమ్మ మామూలు రచ్చ చేయట్లేదు. ఆమె ఎంచుకునే పాత్రలు ‘శృతిమించి’ గ్లామరస్‌గా ఉంటున్నాయి.

 

అమలాపాల్

అమలాపాల్

 

ఈ భామ తరచుగా హాట్ ఫొటో షూట్లతో… పొట్టి నిక్కరు.. తెల్ల చొక్కా వేసి మరి కుర్రాళ్ళల్లో కలకలం రేపుతోంది. ఈ షూట్ లో మరీ ఎక్స్‌పోజింగ్ ఏమీ చేయలేదు కానీ.. హాట్‌నెస్‌ తో… సెక్సీ లుక్స్‌తో చంపేస్తోంది. ప్రతి లుక్‌లోనూ చాలా మోడర్న్‌గా.. సెక్సీగా కనిపిస్తోంది.

సెక్సీ లుక్స్‌తో చంపేస్తోంది

సెక్సీ లుక్స్‌తో చంపేస్తోంది

అమల సినిమా కేరీర్ పరంగా చుస్తే ఓ మోస్తరుగా నడుస్తుంది. తమిళంలో రెండు సినిమాలు చేస్తున్న అమల… మలయాళంలో ‘ఆడుజీవితం’ అనే మూవీలో లీడ్ రోల్ లో నటిస్తుంది.. తెలుగులో మాత్రం అమల  చివరగా ‘జెండా పై కపిరాజు’ సినిమాలో నటించింది.

 

Read Also: https://www.legandarywood.com

About the Author

Leave a Reply

*