America Got lost 10 lakhs people due to Covid-19 !

కోవిడ్ విధ్వంసం అమెరికాలో 10 లక్షలు దాటిన మృతుల సంఖ్య :

అమెరికా హెల్త్ ఆర్గనైజేషన్ డైరక్టర్ కారిసా ఎటిన్నా లెక్కల ప్రకారం లాటిన్ అమెరికాతో పాటు… కరీబియన్‌ దేశాల్లో కోవిడ్ వల్ల మృతిచెందిన వారి సంఖ్య పది లక్షలు దాటింది. ఈ దేశాల్లో వైరస్ సంక్రమించిన కేసులు మూడు కోట్లు దాటినట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి.

అయితే 90 శాతం మరణాలు కేవలం అయిదు దేశాల్లో నమోదు అయ్యాయి. బ్రెజిల్‌లో 4.46 లక్షలు, మెక్సికోలో 2.21 లక్షలు, కొలంబియాలో 83 వేలు, అర్జెంటీనాలో 73 వేలు, పెరూలో 67 వేల మంది మరణించారు.

కోవిడ్ వల్ల లాటిన్ దేశాల్లో పది లక్షల మంది జీవితాలు అర్ధాంతరంగా ముగిశాయని, ఈ ప్రాంత వాసులకు ఇది విషాదకర మైలురాయి అని ప్యాన్ అమెరికా హెల్త్ ఆర్గనైజేషన్ డైరక్టర్ కారిసా ఎటిన్నా తెలిపారు.

కోసం మెరుపు ఏమిటంటే… ఇండియాతో పోలిస్తే తక్కువ జనాభా ఉండే అమెరికా | కరీబియన్‌ దీవులు… ఇత్యాది దేశాల్లో కరోనా చేసిన విధ్వంసం భారతదేశంతో పోలిస్తే ఎక్కువ.. మన దేశంలో ఉంటూ.. పరాయి దేశాలకు కొమ్ము కాసే సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కు ఇవేమి పట్టవు… మన దేశంలోనే కొత్త రకం కరోనా వ్యాపించింది… మన దేశంలోనే మరణాలు ఎక్కువ అని ప్రజలకు తప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నాయి.

About the Author

Leave a Reply

*