Previous Story
చిరు సరసన అనసూయ ?
చిరు సరసన అనసూయ:
ఒక పక్క యాంకరింగ్ తో పాటు, సినిమాలలోనూ నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు స్టార్ యాంకర్ అనసూయ.
తాజాగా, చిరంజీవి । కొరటాల కొంబో లో తెరకెక్కబోయే సినిమా లో కీలకమైన రోల్ చేస్తున్నట్లు సినీవర్గాల్లో ఇన్సైడ్ టాక్. ఆమె చేయబోయే రోల్…. హీరోయిన్ రోల్ కి సమాంతరం గా ఉంటుందట.

చిరు సరసన అనసూయ
కొరటాల స్క్రిప్ట్ వినగానే ఆమె ఓకే చేసినట్లు తెలుస్తుంది. దీనితో పాటు రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో వస్తున్న’కథనం’ అనే సినిమాలో ముఖ్యమైన భూమిక పోషిస్తున్నారు. కొరటాల సినిమా…. సైరా నరసింహారెడ్డి పూర్తవగానే పట్టాలెక్కనుంది.
Read Also: https://www.legandarywood.com