ఆ సీన్లలో రెచ్చి పోవటమే శాపమైంది !

ఆ…సీన్లపై ఆండ్రియా ఆవేదన:

సింగర్ గా కెరీర్ మొదలుపెట్టి హీరోయిన్ స్థాయికి ఎదిగిన వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో చాల అరుదు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటారు ‘ఆండ్రియా జెరెమియా’. యుగానికి ఒక్కడు సినిమా ఈమెకు మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది

కమల్ హాసన్ తో విశ్వరూపం తరువాత ఆండ్రియా సినిమాల్లో రొమాన్స్ డోస్ ఎక్కువైంది. తాజాగా వడ చెన్నై సినిమాలో బెడ్ రూమ్ సీన్ లో ఆండ్రియా రెచ్చి పోయింది. ఎంతలా అంటే…. బెడ్ రూమ్ కు సంబంధించిన సీన్స్ లో సెన్సార్ బోర్డ్ సగానికి పైగా కట్ చేసింది.

ఆ సినిమా మంచి విజయం అవ్వడానికి కారణం ఆమె చేసిన బెడ్ రూమ్ సీన్స్ అనడంలో ఎలాంటి సంశయం లేదు.ఈ సీన్స్ సోషల్ మీడియా ద్వారా లీక్ అయ్యి సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

కట్ చేస్తే…. ఆ సినిమాలో ఆ సీన్ చేయడం వల్ల నా కెరీర్ దెబ్బ తిన్నది అంటూ ఈ అందాల భామ ఆవేదన వ్యక్తం చేసింది. ఏదైన సినిమా ఆఫర్ వస్తే.. అందులో బెడ్ రూం సీన్ చేయాల్సిందే అని ఆండ్రియాకు దర్శక నిర్మాతలు కండిషన్స్ పెడుతున్నారట. మొత్తానికి ఈ ముద్దుగుమ్మ ఓ సీరియస్ నిర్ణయం తీసుకుంది. ఇక పై అలాంటి బెడ్ రూమ్ సీన్స్ చేయను అని చెబుతుంది.

About the Author

Leave a Reply

*