Another dangerous virus identified in China

Another dangerous virus identified in China:

China: ఐదు రోజుల పాటు జ్వరం, తలనొప్పి మరియు వాంతులు వంటి లక్షణాలతో మెదడు, వెన్నెముక ద్రవంలో తెల్ల రక్త కణాలు (White blood Cells) అధిక సంఖ్యలో ఉండటం వల్ల రోగి కోమాలోకి వెళ్లాడు. అయితే చికిత్స అనంతరం కోలుకున్నారు.

Also Read: https://youtube.com/@legandarytrollsadda?si=gHUMFb9Z_7NYU3q0

ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక కథనం ప్రకారం, వారు ల్యాబ్‌లోని ఎలుకలపై WELV ప్రాణాంతక వైరస్‌ను పరీక్షించారు. అయితే ఈ వెట్‌ల్యాండ్ (WELV) వైరస్ క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ గ్రూప్‌కు చెందిన వైరస్. ఇది పరాన్నజీవుల ద్వారా వ్యాపిస్తుంది. ఇప్పటివరకు పందులు, గొర్రెలు మరియు గుర్రాలలో RNA కనుగొనబడింది.

Another Dangerous Virs in China

పరిశోధకులు మంగోలియన్ ప్రాంతంలోని 640 మంది అటవీ అధికారుల నుండి రక్త నమూనాలను సేకరించి విశ్లేషించారు. వారిలో 12 మందికి ఈ తరహా వైరస్‌ ఉన్నట్లు గుర్తించారు. మరీ ముఖ్యంగా మెదడు, నరాల సంబంధిత ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని తేలింది.

Also Read: Legandarywood Bollywood heroin dating with Team India cricketer – Legandarywood

సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.

Also Read: https://www.youtube.com/@legandarytrollsadda?view_as=subscriber?sub_confirmation=1

China: A patient went into coma due to high number of white blood cells in cerebrospinal fluid with symptoms like fever, headache and vomiting for five days. But recovered after treatment.

Also Read: Legandarywood Anupama who is dating a star heroin Ex lover – Legandarywood

According to an article published in The New England Journal of Medicine, they tested the WELV deadly virus on mice in the lab. However, this wetland (WELV) virus is a virus belonging to the Crimean Congo hemorrhagic fever group. It is spread by parasites. RNA has been found in pigs, sheep and horses so far.

Also Read: https://youtube.com/@vinaykumarmemorablechannel4873?si=kXFis0GAly_vGUjo

The researchers also collected and analyzed blood samples from 640 forest officials in the Mongolian region. 12 of them were found to have this type of virus. More importantly, it was found that brain and neurological health problems are coming.

Also Read: Legandarywood Prashanth Interesting tweet on Balayya son Movie – Legandarywood

This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarytrollsadda.

Also Read: Legandarywood China another effort best to destroys the humanity! – Legandarywood

About the Author

Leave a Reply

*