Anupama Cute Looks Trending in social media !

హద్దులు చెరిపేస్తూ… నైట్ వేర్ లో చిలిపిగా ‘ఫోజులు:
మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గేర్ మార్చి నైట్ వేర్ లో నడుము అందాలతో యువతకు నిద్ర లేకుండా చేస్తుంది. ప్రస్తుతం ఈ క్యూట్ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ చిన్నది మొదటి ‘ప్రేమమ్’ మూవీతోనే సౌత్ లో గుర్తింపు సొంతం చేసుకుంది. ‘అ…ఆ…’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తదుపరి వరసపెట్టి ‘శతమానం భవతి | హాలో గురు ప్రేమ కోసమే | ఉన్నది ఒక్కటే జిందగీ | రౌడీ బాయ్స్’ లాంటి సినిమాలతో తెలుగులో క్రేజీ హీరయిన్ గా తనదైన ముద్ర వేసింది.

తాజాగా అనుపమ 18 పేజెస్ | కార్తికేయ 2 సినిమాలతో బిజీ గా ఉంది. తమిళంలో కూడా అనుపమ కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా అనుపమ సోషల్ మీడియాలో తన అందమైన ఫోటోలు షేర్ చేసింది. గ్లామర్ విషయంలో హద్దులు చెరిపేస్తూ… నైట్ వేర్ లో చిలిపిగా ‘ఫోజులు | నడుము’ అందాలతో అనుపమ చేస్తున్న చేస్తున్న క్యూట్ వేషాలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

అనుపమ మలయాళీ అమ్మాయి అయినప్పటికీ, తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. తన రాబోయే సినిమాలు విజయం సాధించాలని కోరుకుంటూ.. మీ లెజండరీవుడ్.

About the Author

Leave a Reply

*