‘రైతు రుణమాఫీ’ చెల్లింపులపై జీవో జారీ !

ఏపీ ప్రభుత్వం ‘రైతు రుణమాఫీ’ చెల్లింపులపై ‘జీవో జారీ’:

రైతు ‘రుణమాఫీ’ నాలుగు, ఐదు విడతలకు సంబంధించి చెల్లింపుల షెడ్యూల్ ‘జీవో జారీ’ ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది.

 

‘రైతు రుణమాఫీ’ చెల్లింపులపై జీవో జారీ

‘రైతు రుణమాఫీ’ చెల్లింపులపై జీవో జారీ

 

మార్చి నెలాఖరు, ఏప్రిల్ మొదటి వారంలో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

 

Read Also: https://www.legandarywood.com

About the Author

Leave a Reply

*