As per the new rule take bribe means retirement!
As per the new rule take bribe means retirement!
సమాజానికి తెలిసిన భాషలో ప్రభుత్వోద్యోగులు అంటే లంచం తీసుకోకుండా ఒక్కరోజు కూడా గడవదు, ఉద్యోగులు సమయానికి రారు మరియు ఆఫీసు పని కంటే తమ స్వంత పనులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
Also Read: Legandarywood Does Part-time jobs in foreign are not worth! – Legandarywood
అయితే అలాంటి అవినీతిపరులు మరియు పనిచేయని కేంద్ర ప్రభుత్వ అధికారులపై వేటు వేయాలని ప్రధాని మోదీ కేంద్ర కార్యదర్శులను ఆదేశించారు. తాజా నిబంధనల ప్రకారం వారి పనితీరును బేరీజు వేసుకుని సంచలన నిర్ణయం తీసుకుంది.
కాగా అంచనాలను అందుకోని వారికి CCS రూల్స్‌లోని ఫండమెంటల్ రూల్ 56(J) మరియు రూల్ 48 ప్రకారం రిటైర్మెంట్ ఇవ్వబడుతుంది మరియు 3 నెలల నోటీసు లేదా జీతం ఇవ్వబడుతుంది. అయితే ఈ నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం 500 మందిని ఇంటికి పంపించింది.
Also Read: Legandarywood Sex during breaks is mandatory in offices! – Legandarywood
భారత ప్రధాని మోదీ తీసుకున్న ఈ సంచలన నిర్ణయాన్ని స్వాగతిస్తూ యువత సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.
Also Read: Legandarywood Is it so dangerous to remove nose hair! – Legandarywood
Government employees in the in the language known to the community means that hardly a day goes by without taking bribes and employees do not turn up on time and more prioritize their own works over office work.
Also Read: Legandarywood Impact of the Depression on the US Economy! – Legandarywood
However, PM Modi directed the Union Secretaries to hunt down such corrupt and dysfunctional central government officials. A sensational decision was taken to evaluate their performance as per the latest rules.
Also Read: Legandarywood The story of a producer cheated by heroin – Legandarywood
Those who do not meet the expectations will be given retirement as per Fundamental Rule 56(J) and Rule 48 of CCS Rules and will be given 3 month’s notice or salary. But after these rules came into force, the government sent 500 people home.
Also Read: Legandarywood Megastar who smokes 200 cigarettes a day is the reason to quit! – Legandarywood
Youth are expressing joy on social media welcoming this sensational decision taken by Indian Prime Minister Modi. This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarytrollsadda.
Also Read: Legandarywood Canada struggling with unemployment! – Legandarywood