చెవుల్లో పువ్వులు పెట్టడంలో మోదీ తర్వాతే ఎవరైనా !
చెవుల్లో పువ్వులు పెట్టడంలో నరేంద్రమోదీ తర్వాతే ఎవరైనా : ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ప్రధాని మోదీ కూడబెట్టుకున్న ఆస్తులు ఎంతో తెలుసా.. ? అక్షరాలా రూ.2.28కోట్లు. అయినా కనీసం సొంత కారు కూడా లేదట. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆస్తుల వివరాలను కేంద్రప్రభుత్వం తాజాగా వెల్లడించినట్లు కొన్ని...
Posted On 20 Sep 2018