ఎన్టీఆర్ .. ఏఎన్నార్ సావిత్రికి ఎంతగానో చెప్పారు..
ఆమెలో కొంత మొండితనం ఉండేది : చిత్రపరిశ్రమలో స్టార్ స్టేటస్ కి చేరుకున్నవారికి … ముందునుంచి కొంతమంది సపోర్ట్ గా వుంటూ వచ్చేవాళ్లు. ఆ స్టార్స్ వెలుగు తగ్గాక … అప్పటివరకూ వాళ్లను సపోర్ట్ చేస్తూవచ్చిన వాళ్ల నిజస్వరూపం బయటపడేది. చాలామంది విషయంలో ఇది జర...
Posted On 23 Jun 2018