Previous Story
అవికా గోర్.. మేకోవర్ కి నెటిజన్స్ ఫిదా !
Posted On 23 Apr 2019
Comment: 0
అవికా గోర్.. మేకోవర్ కి నెటిజన్స్ ఫిదా:
అవికా గోర్… పరిచయం అక్కర్లేని సెలబ్రిటీ, చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో బాగా పాపులరైన ఈ చిన్నది. తరువాత వెండి తెరపై కూడా మెరిసింది. తదుపరి సినిమాలను చేయటం ఆపేసి, తనకు లైఫ్ ఇచ్చిన సీరియల్స్ వైపు అడుగులు వేసింది.

అవికా గోర్.. మేకోవర్ కి నెటిజన్స్ ఫిదా
అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తళుక్కుమంటూ అభిమానులకు సర్ ప్రైజింగ్ ఇస్తుంటుంది.
తాజాగా, ఇలాంటి షాకే ఇచ్చింది ఈ చిన్నది. ఈమె మేకోవర్ చూసి వారెవ్వా అంటూ ఫిదా అవుతున్నారు అభిమానులు.
Read Also: https://www.legandarywood.com