శ్రీలంకలో వరుస పేలుళ్ల.. వెనుక ఎన్‌టిజె !

శ్రీలంకలో వరుస పేలుళ్ల.. వెనుక ఎన్‌టిజె:

శ్రీలంకలో జరిగిన వరుస పేలుళ్ల మారణహోమానికి ప్రధాన సూత్రధారులు స్థానిక ఇస్లామిక్‌ గ్రూప్‌ నేషనల్‌ తౌహీత్‌ జమాత్‌ అని అధికార ప్రతినిధి । ఆరోగ్యశాఖ మంత్రి రజిత సేనరత్న స్పష్టం చేశారు.

నేషనల్ తౌహీద్ జమాత్‌ సంస్థకు అంతర్జాతీయ లింకులు ఉండి ఉంటాయని భావిస్తున్నారు.

 

శ్రీలంకలో వరుస పేలుళ్ల.. వెనుక ఎన్‌టిజె

శ్రీలంకలో వరుస పేలుళ్ల.. వెనుక ఎన్‌టిజె

 

ఏప్రిల్ 11వ తేదీ కన్నా ముందే చర్చిలు । హోటళ్లు । విమానాశ్రయాలు తదితర ప్రాంతాల్లో ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందని విదేశీ మీడియా । ఇంటిలెజెన్స్ వర్గాలు హెచరించాయని…. ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టని పోలీసు చీఫ్ పూజిత్ జయసుందరే రాజీనామా చేయాలంటూ సేనరత్న డిమాండ్ చేశారు.

ఇప్పటివరకు పోలీసులు 24 మందిని అరెస్టు చేశారు, దాదాపు అందరూ ఈ ఉగ్ర వాద సంస్థలో శిక్షణ పొందినట్లు తెలుస్తుంది.

కాగా, ఈ పేలుళ్లలో ఇప్పటికి వరకు 400 మంది మరణించారు లెక్కకుమించి వేల మంది గాయాల పాలయ్యారు.

 

Read Also: https://www.legandarywood.com

About the Author

Leave a Reply

*