డిప్రెషన్ లో ఉన్న దర్శకునికి సూర్య ఆఫర్ !
డిప్రెషన్ లో ఉన్న ప్రముఖ దర్శకునికి సూర్య ఆఫర్:
విభిన్నమైన కథాకథనాలతో సినిమాలను తెరకెక్కించటంలో తమిళ దర్శకుడు బాలాకు మంచిపేరుంది.
‘సేతు’ । ‘పితామనగన్’ । ‘అవన్ ఇవన్’ సినిమాలు దర్శకుడుగా బాలాకు మంచి గుర్తింపునిచ్చాయి ఆయన, ప్రస్తుతం సూర్యతో సినిమాను చేయటానికి సన్నద్ధమయ్యారు.

డిప్రెషన్ లో ఉన్న ప్రముఖ దర్శకునికి సూర్య ఆఫర్
అలాంటి బాలాకు, మంచి అవకాశం రావటం పెద్ద విషయమేకాదు. కానీ, విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా । అర్జున్ రెడ్డి రీమేక్ గా ఆయన తెరకెక్కించిన వర్మ సినిమా అవుట్ పుట్ సరిగా రాలేదని నిర్మాతలు సినిమాను చెత్తబుట్టలో పడేసి వేరే డైరెక్టరుతో కమిట్ అయ్యారు అయితే ఈ విషయంలో ఎలాంటి రాద్దాంతం చేయకుండా సైలెంట్ గా ఉండిపోయారు.
అలా, ఆయన డిప్రెషన్ లోకి వెళ్లకూడదని సూర్య, పిలిచిమరీ సినిమాను ఆఫర్ ఇచ్చాడని కోలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. కెరీర్ తోలినాళ్ళల్లో తనని నిలబెట్టినందుకు కృతజ్ఞతగా ఇలా చేసాడని అనుకుంటున్నారు.
Read Also: https://www.legandarywood.com