‘కథానాయకుడు’ పై ‘బాలయ్య’ ప్రభావం !

‘కథానాయకుడు’ పై ‘బాలయ్య’ ప్రభావం @పరచూరి:

పరచూరి గోపాలకృష్ణ గారు ‘ఎన్టీఆర్’  కథానాయకుడు గురించి ప్రస్తావిస్తూ ‘అన్నగారితో 14 సంవత్సరాలపాటు కలిసి ప్రయాణించాను. ఆయనను చాలా దగ్గరగా చూసిన వాళ్లలో నేనూ ఒకడిని. అన్నగారి జీవితంలో అనేక కోణాలు వున్నాయి. నాకు తెలిసి కొన్ని సంఘటనలను వదిలేశారు’. ఇదే విషయాన్ని నేను క్రిష్ కి ఫోన్ చేసి అడిగాను.

 

'కథానాయకుడు' పై 'బాలయ్య' ప్రభావం

‘కథానాయకుడు’ పై ‘బాలయ్య’ ప్రభావం

బాలయ్య బాబుగారు ఒకటే చెప్పారు… ‘నా తండ్రి జీవితచరిత్ర చూసి ఎవరూ కూడా నెగెటివ్ గా ఆలోచన చేయకూడదు. పాజిటివ్ వే లోనే సినిమా చూసి బయటికి వెళ్లాలి’ అన్నారు. అందువలన కొన్ని సంఘటనలను మేము తీసుకోలేదు అన్నారు.

 

నా తండ్రి జీవితచరిత్ర

నా తండ్రి జీవితచరిత్ర

 

అన్నగారికి జరిగిన అన్యాయం తాలూకు సీన్స్ గానీ… మరో మనిషి ఇన్వాల్వ్ అయ్యే సీన్స్ గాని వద్దనుకున్నారు. అందుకే ఆ సీన్స్ ను టచ్ చేయలేదు. ఏదేమైనా ఇంతగొప్ప సినిమా తీసిన బాలకృష్ణ జన్మ ధన్యమైందనే చెప్పాలి’ అని అన్నారు.

 

Read Also: https://www.legandarywood.com

About the Author

Related Posts

Leave a Reply

*