Bargaining farmers on daily price of silk smith!

Bargaining farmers on daily price of silk smith!

విజయలక్ష్మి అంటే ఎవరికీ తెలియదు కానీ సిల్క్ స్మిత అంటే నేటికీ చాలా మందికి తెలుసు మరియు సూపర్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్, మోహన్ లాల్ వంటి వారు ఆమె కాల్ షీట్స్ కోసం ఎదురుచూసేవాళ్ళంటే, అదీ ఆమె క్రేజ్.

Also Read: Legandarywood Is impotence the main cause of population declines! – Legandarywood

ఆమె స్వస్థలం ఏలూరు, కానీ ఆమె కుటుంబం పేదరికం కారణంగా ఆంధ్రప్రదేశ్ నుండి తమిళనాడుకు వచ్చింది. తమిళ దర్శకుడు విను చక్రవర్తి ఆమె ఆకర్షణీయంగా ఉండడంతో తన ‘వండిచ్ఛక్కారం’ చిత్రంలో ఆమెకు అవకాశం ఇచ్చాడు. అలాగే మొదటి సినిమాలో స్మిత పోషించిన సిల్క్ పాత్రను తన పేరుగా మార్చుకున్నారు.

Bargaining farmers on daily price of silk smith

అయితే సిల్క్ స్మిత చదువుకోకపోయినా..సహజంగానే దేన్నైనా త్వరగా గ్రహించే గుణం ఆమె సొంతం. మలయాళంలో ఓ పాట కోసం కేరళ వెళ్లేందుకు సిల్క్ కు సమయం లేకపోవడంతో మోహన్ లాల్ చెన్నై వచ్చి ఆమెతో కలిసి డ్యాన్స్ చేశాడు. అలాగే దివంగత ప్రధాని ఇందిరాగాంధీ కూడా సిల్క్ స్మిత ఎవరు అని అడిగినట్లు సమాచారం.

Also Read: Legandarywood Do you know the father of the nation of Pakistan is a Hindu! – Legandarywood

రోజుకి సిల్క్ స్మిత ధరపై రైతుల సంభాషణ!

దర్శకుడు వి.శేఖర్ స్మితను షూటింగ్‌లో భాగంగా ఓ ఇంట్లో ఉంచారు, అయితే మరుసటి రోజు గ్రామంలోని రైతులందరూ శేఖర్‌ని చూడటానికి వచ్చారు. మరి సిల్క్ స్మిత్ రోజువారి ధర ఎంత అని వచ్చిన వారు అడిగారు. షాక్ తిన్న శేఖర్, ఆమె అలాంటి వ్యక్తి కాదని, వారిని అక్కడి నుంచి పంపించివేశారు.

Also Read: Legandarywood Sex during breaks is mandatory in offices! – Legandarywood

ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శేఖర్ ఈ సమాచారాన్ని పంచుకున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.

Also Read: Legandarywood Is it so dangerous to remove nose hair! – Legandarywood

No one knows meant Vijayalakshmi but meant Silk Smitha is known to many people even today and superstars like Rajinikanth, Kamal Haasan, Mohanlal used to wait for her call sheets, that’s her craze.

Also Read: Legandarywood Does Robots rule the downfall of humans! – Legandarywood

Her native place is Eluru, but her family came to Tamil Nadu from Andhra Pradesh due to poverty. Tamil director Vinu Chakraborty gave her a chance in his film ‘Vandichchakkaram’ due to her attractiveness. Also, the role of Silk played by Smita in the first movie was changed to her name.

Also Read: Legandarywood The story of a producer cheated by heroin – Legandarywood

But even though Silk Smitha is uneducated, she has a natural ability to grasp anything quickly. Mohanlal came to Chennai and danced with her as Silk did not have time to go to Kerala for a song in Malayalam. Also, it is reported that the late Prime Minister Indira Gandhi also asked who Silk Smitha was.

Also Read: Legandarywood Durex shocking Report on Indians virginity – Legandarywood

Farmer ‘s conversation about the price of silk Smitha per day!

Director V. Sekhar Smitha is kept in a house as part of shooting, but the next day all the farmers in the village came to see Sekhar. And those who came asked what the daily price of silk smith is. A shocked Sekhar, she was not such a person and sent them away.

Also Read: Legandarywood Anupama who is dating a star heroin Ex lover – Legandarywood

Shekhar shared this information in an interview given to a private YouTube channel. This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarytrollsadda.

Also Read: Legandarywood Bollywood heroin dating with Team India cricketer – Legandarywood

About the Author

Leave a Reply

*