బ్యాక్ అప్ లిస్ట్ లో రాయుడు । పంత్ !

బ్యాక్ అప్ లిస్ట్ లో రాయుడు । పంత్ । సైనీ:

ఇంగ్లాండ్ లో జరిగే ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన కోహ్లీ సేనను ఇటీవలే బీసీసీఐ ప్రకటించిన విషయం విదితమే, అయితే ఈ సెలెక్షన్స్ పట్ల సర్వత్రా విమర్శలు రావటంతో రాయుడు । రిషబ్ పంత్ । సైనీ తో కూడిన బ్యాక్ అప్ ను తాజా గా ప్రకటించారు సెలెక్టర్స్.

 

బ్యాక్ అప్ లిస్ట్ లో రాయుడు । పంత్ । సైనీ

బ్యాక్ అప్ లిస్ట్ లో రాయుడు । పంత్ । సైనీ

 

ఆ టీం లో ఎవరికైనా ఇంజురీ అయితే కానీ ఈ ముగ్గురిలో ఒక్కరికి ఛాన్స్ వస్తుంది లేకపోతే బెంచికే పరిమితం!

 

రోహిత్ శర్మ (బ్యాట్)

శిఖర్ ధావన్ (బ్యాట్)

విరాట్ కోహ్లీ (బ్యాట్/ కెప్టెన్)

లోకేష్ రాహుల్(బ్యాట్ & Wk)

ఎంస్ ధోని (wk)

హార్దిక్ పాండ్య / విజయ్ శంకర్ / కేదార్ జాదవ్ (ఆల్_రౌండర్)

భువనేశ్వర్ కుమార్ / మహ్మద్ షమీ (సీమర్స్)

కుల్దీప్ యాదవ్ /వై చాహల్ (స్పిన్)

జే బుమ్రా (మీడియం సీమర్)

 

బ్యాక్ అప్:

రాయుడు (బ్యాట్)

రిషబ్ పంత్ (WK)

సైనీ (సీమర్)

 

Read Also: https://www.legandarywood.com

About the Author

Leave a Reply

*