Bharatiyudu 2 second song has been released out by makers
Crazy combo Bharatiyudu – 2, second song has been released out by makers:
కమల్ హాసన్ | శంకర్ కాంబినేషన్ లో వస్తున్న “భారతీయుడు -2 ” సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి…కాగా ఈ మూవీలో “రకుల్ ప్రీత్ సింగ్ | సిద్దార్థ్” ప్రధాన పాత్రల్లో ప్రేక్షకులను అలరించనున్నారు.
Also Read: https://youtube.com/@legandarytrollsadda?si=FfDwOXWUytl8QoDX
తాజాగా వీరిపై తీసిన చెంగళువ పాటను “రామజోగయ్య శాస్త్రి సాహిత్యం | పాటను జేసుదాస్ ఆలపించిన ఈ పాట”కి అనిరుధ్ బాణీలు సమకూర్చిన పూర్తి పాటను ఈరోజు ఉదయం 11 గంటలకు విడుదల చేశారు.
భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా రూపొందుతోన్నఈ సినిమాని లైకా ప్రొడక్షన్ పై సుభాస్కరన్ నిర్మాతగా | శంకర్ తనదైన శైలిలో సమకాలీన పరిస్థితులపై తెరకెక్కిస్తున్నారు.
Kamal Haasan and Sankar, there are already huge expectations among the audience about the movie “Bharatiyadu-2” coming in the Shankar combination. While “Rakul Preet Singh | Siddharth” will entertain the audience in the lead roles in this movie.
Also Read: Legandarywood It is 101 years since the self-respect of the Telugu nation was born – Legandarywood
The latest Chengalva song on them Ramajogayya Shastri Lyrics | Jesudas sung this Song composed by Anirudh music was released today at 11 am.
Also Read: https://youtube.com/@vinaykumarmemorablechannel4873?si=j9qzWwRtuYj3z7Wa
This movie is being made as a sequel to Bharatiyadudu movie and produced by Subhaskaran on Lyca production. Shankar is filming on contemporary situations in his own style.
Also Read: Legandarywood Tollywood queen post goes viral – Legandarywood