‘బిగ్’ బి పెద్ద ‘మనసు’ !

‘బిగ్’ బి పెద్ద ‘మనసు’:

బిగ్ బి అమితాబ్ బచ్చన్ తన పేరు లాగే మనసు కూడా చాలా విశాలమైందని మరోసారి చాటారు.

పుల్వామా దాడిలో చనిపోయిన జవాన్ల కుటుంబాలకు రూ. 10లక్షల చొప్పున ఆర్థిక సాయం చేసి వారికి అండగా నిలిచారు.

 

బిగ్ బి పెద్ద మనసు

బిగ్ బి పెద్ద మనసు

 

తన వంతుగా, 2018-2019 కి గాను 70 కోట్ల టాక్స్ ను చెల్లించి హైయెస్ట్ టాక్స్ పెయర్ గా రికార్డు సృష్టించారు.

తాజాగా, బీహార్ లోని ముజఫర్ పుర్ లోని 2084 మంది రైతుల లోన్ లను క్లియర్ చేసి రైతు కష్టాలను తీర్చి తన పెద్ద మనసును చాటుకున్నారు.

ఇటీవలే సైరా । బ్రహ్మస్త్ర సినిమాల షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు అమితాబ్.

 

Read Also: https://www.legandarywood.com

About the Author

Leave a Reply

*